పటాన్‌చెరులో బీఆర్ఎస్ సోషల్ మీడియా వర్క్‌షాప్

Patancheru: తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించాలన్న బీఆర్ఎస్ నేతలు

Update: 2023-08-27 12:07 GMT

పటాన్‌చెరులో బీఆర్ఎస్ సోషల్ మీడియా వర్క్‌షాప్ 

Patancheru: సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు‌లోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో బిఆర్ఎస్ పటాన్‌చెరు నియోజకవర్గ స్థాయి సోషల్ మీడియా వర్క్ షాప్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ కార్పొరేషన్ చైర్మన్ పాటిమీది జగన్మోహన్ రావు, పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి హాజరైయ్యారు. సోషల్ మీడియాలో విపక్షాల విమర్శలను తిప్పికొట్టాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పథకాలను ప్రజలకు చేరవేసే విధంగా పనిచేయాలన్నారు.

Tags:    

Similar News