BRS MLAs: ఇవాళ అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
BRS MLAs: పార్టీ ఫిరాయింపులకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు నేడు అసెంబ్లీకి వెళ్లనున్నారు.
BRS MLAs: పార్టీ ఫిరాయింపులకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు నేడు అసెంబ్లీకి వెళ్లనున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాధానాలపై బీఆర్ఎస్ పార్టీ రిప్లై ఇచ్చేందుకు స్పీకర్ మూడు రోజుల గడువు ఇచ్చారు.
స్పీకర్ ఇచ్చిన గడువు ఈరోజుతో ముగియనుండటంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీ కార్యదర్శికి రిప్లై ఇవ్వనున్నారు.