Kaushik Reddy: అమెరికా వెళ్లొచ్చేలోపు మీ సభ్యత్వం ఉంటదో ఊడుతుందో చూసుకో రేవంత్
Kaushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Kaushik Reddy: అమెరికా వెళ్లొచ్చేలోపు మీ సభ్యత్వం ఉంటదో ఊడుతుందో చూసుకో రేవంత్
Kaushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ అమెరికాకు వెళ్లి వచ్చే లోపు... ఆయన సభ్యత్వం రద్దు అయ్యేలా ఉందన్నారు. ఖమ్మం బాంబ్ పేలుతుందో నల్లగొండ బాంబ్ పేలుతుందో చూసుకోవాలని హెచ్చరించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు అవుతుందని రేవంత్ రెడ్డి అంటున్నారని... కానీ అమెరికా వెళ్లి వచ్చే వరకు ఆయన సభ్యత్వం రద్దు అయ్యేలా ఉందన్నారు. అమెరికా వెళ్లి వచ్చే వరకు మీ సభ్యత్వం ఉంటుందో ఊడుతుందో చూసుకోవాలన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి.