Hyderabad: సనత్‌నగర్‌లో యువకుడు ఆత్మహత్య
Hyderabad: ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య
Hyderabad: సనత్‌నగర్‌లో యువకుడు ఆత్మహత్య
Hyderabad: హైదరాబాద్ సనత్ నగర్ సమీపంలోని గాయత్రి నగర్ లో షేక్ మహబూబా అలీ అనే యువకుడు ఫ్యాన్ కి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అలీ ఆత్మహత్యతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.