High Court: బండిసంజయ్ అరెస్ట్‌పై హైకోర్టుకు బీజేపీ
High Court: బండి సంజయ్ అరెస్ట్‌పై హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు
High Court: బండిసంజయ్ అరెస్ట్‌పై హైకోర్టుకు బీజేపీ
High Court: బండిసంజయ్ అరెస్ట్‌పై తెలంగాణ బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. బండి సంజయ్ అరెస్ట్‌పై తెలంగాణ హైకోర్టులో బీజేపీ లీగల్ సెల్ పిటిషన్ దాఖలు చేసింది.