Arvind Dharmapuri: అరెస్టులకు భయపడేది లేదు
Arvind Dharmapuri: ప్రధాని పర్యటన నేపథ్యంలో ఎమర్జెన్సీ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు
Arvind Dharmapuri: అరెస్టులకు భయపడేది లేదు
Arvind Dharmapuri: పేపర్ లీకులు, రైతుల ఆత్మహత్యలతో అడ్మినిస్ట్రేషన్ పై కేసీఆర్ పట్టుకోల్పోతున్నారని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. ప్రధాని రాక నేపథ్యంలోనే కేసీఆర్ ఎమర్జెన్సీ వాతావరణాన్ని సృష్టిస్తున్నారని విమర్శలు గుప్పించారు. బండి సంజయ్ అరెస్టే దానికి ఉదాహరణ అన్నారు. కేసీఆర్ వద్ద ఉన్న డబ్బు గురించే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందని ఇన్ని లక్షల కోట్లు కేసీఆర్ ఎలా సంపాదించారని ప్రశ్నించారు. అరెస్టులకు భయపడేది లేదని అరవింద్ అన్నారు.