Raja Singh: సంచలన నిర్ణయం తీసుకున్న ఎమ్మెల్యే రాజాసింగ్.. పార్టీకి రాజీనామా..
Raja Singh: గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ బిజెపికి రాజీనామా చేశారు. పార్టీ అధ్యక్షపదవికి నామినేషన్ వెయ్యనివ్వలేదని అందుకే రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. తన రాజీనామా లేఖను రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి పంపించినట్లు తెలిపారు.