Telangana News: అసెంబ్లీ నుంచి ఈటల రాజేందర్ సస్పెన్షన్

Telangana News: అసెంబ్లీ నుంచి ఈటల రాజేందర్ సస్పెన్షన్

Update: 2022-09-13 04:58 GMT

Telangana News: అసెంబ్లీ నుంచి ఈటల రాజేందర్ సస్పెన్షన్

Etela Rajender Suspended: తెలంగాణ అసెంబ్లీ నుంచి ఈటల రాజేందర్‌ ను సస్పెండ్‌ చేస్తూ అసెంబ్లీ వ్యవహారాల చీఫ్ ప్రశాంత్‌ రెడ్డి తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.. దాన్ని అసెంబ్లీ కూడా ఆమోదించింది. దీంతో ఈ శీతాకాల అసెంబ్లీ సమావేశాల నుంచి ఈటల రాజేందర్‌ సస్పెండ్‌ అయ్యారు. స్పీకర్‌ పోచారంపై ఈటల రాజేందర్‌ ఈ నెల 6వ తేదీన అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలకు ఈటల రాజేందర్‌ పోచారం శ్రీనివాస్‌ కు క్షమాపణలు చెప్పాలని టీఆర్‌ఎస్‌ పొలిట్‌ బ్యూరో డిమాండ్‌ చేసింది. దీనికి ఈటల రాజేందర్‌ ససేమీరా అనడంతో సస్పెండ్‌ చేశారు.

Full View


Tags:    

Similar News