Hanumakonda: ఫ్లెక్సీలు తొలగించారని బీజేపీ నేతల ఆందోళన

Hanumakonda: పరకాల మున్సిపాలిటీ కార్యాలయంలో ఉద్రిక్తత

Update: 2023-01-25 08:45 GMT

Hanumakonda: ఫ్లెక్సీలు తొలగించారని బీజేపీ నేతల ఆందోళన

Hanumakonda: హన్మకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీ కార్యాలయంలో ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ నాయకుల ఫ్లెక్సీలు తొలగించారని ఆ పార్టీ నేతలు ఆఫీస్ ఎదుట ఆందోళన చేపట్టారు. కేవలం తమ పార్టీ ఫ్లె్క్సీలే తొలగించారని మండిపడ్డారు. మున్సిపల్ కమిషనర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అధికార పార్టీ నాయకులకు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు.

Tags:    

Similar News