Bandi Sanjay: నాపై ఎన్నికేసులు పెట్టినా భయపడేది లేదు
Bandi Sanjay: మా ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చినా, జైల్లో పెట్టినా వెనక్కితగ్గం
Bandi Sanjay: నాపై ఎన్నికేసులు పెట్టినా భయపడేది లేదు
Bandi Sanjay: కరీంనగర్‌లో కార్యకర్తలతో కలిసి బండి సంజయ్ భారీ ర్యాలీ నిర్వహించారు. తనపై ఎన్నికేసులు పెట్టినా భయపడేది లేదన్నారు. తమ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చినా, జైల్లో పెట్టినా వెనక్కితగ్గమని స్పష్టం చేశారు. కేసులతో తమ పోరాటాన్ని డైవర్ట్ చేయలేరని లిక్కర్ స్కామ్, పేపర్ లీకేజీపై పోరాటం మాత్రం ఆగదన్నారు బండి సంజయ్. వరంగల్‌లో నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తామంటున్న తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్.