Hyderabad: సచివాలయం వద్ద బైక్‌పై స్టంట్స్ చేస్తూ వాహనదారులను బెంబేలెత్తిస్తున్న రైడర్స్
Hyderabad: సోషల్ మీడియాలో వ్యూస్ కోసం స్టాంట్స్ చేస్తున్న రెహన్
Hyderabad: సచివాలయం వద్ద బైక్‌పై స్టంట్స్ చేస్తూ వాహనదారులను బెంబేలెత్తిస్తున్న రైడర్స్
Hyderabad: హైదరాబాద్‌లో బైక్ రైడర్స్ రెచ్చిపోయారు. సచివాలయం వద్ద బైక్‌పై స్టంట్స్ చేస్తూ వాహనదారులను బెంబేలెత్తిస్తున్నారు. రెహన్ అనే యువకుడు సోషల్ మీడియాలో వ్యూస్ కోసం రోడ్లపై ప్రమాదకరంగా బైక్‌పై స్టాంట్స్ చేస్తూ భయభ్రంతులకు గురి చేస్తున్నారు. సచివాలయం వద్ద న్యూసెన్స్, స్టాంట్స్ చేస్తున్నారని ట్విట్టర్ వేదికగా హైదరాబాద్ సీపీ ట్యాగ్ చేస్తూ ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీంతో బైక్ నెంబర్ ప్లేట్ ఆధారంగా యువకుడు రెహన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.