Gangavva: కొత్త ఇంట్లోకి బిగ్‌బాస్‌ ఫేమ్‌ గంగవ్వ గృహప్రవేశం

Gangavva: జగిత్యాల జిల్లా మల్యాల మండలం లంబాడిపల్లిలో గృహ నిర్మాణం

Update: 2021-11-08 12:37 GMT

బిగ్ బాస్ ఫేమ్ గంగవ్వ (ఫైల్ ఇమేజ్)

Gangavva: జగిత్యాల జిల్లా మల్యాల మండలం లంబాడిపల్లిలో బిగ్ బాస్ ఫేమ్ గంగవ్వ నూతనంగా నిర్మించుకున్న ఇంట్లోకి గృహప్రవేశం చేశారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ పాల్గొని గంగవ్వకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలానికి చెందిన ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:    

Similar News