శ్రీవారి సేవలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Bhatti Vikramarka: డిసెంబర్ 28న కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిన రోజు

Update: 2023-12-12 09:29 GMT

శ్రీవారి సేవలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Bhatti Vikramarka: తిరుమల శ్రీవారిని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దర్శించుకున్నారు. విఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. డిసెంబరు 28వ తేదీ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిన రోజని.. ఆరోజు మరిన్ని సంక్షేమ‌ పథకాలు ప్రారంభిస్తామని భట్టి తెలిపారు. రాష్ట్రంలో ఉన్న ఆటంకాలాన్ని అధికమించి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని స్వామివారిని ప్రార్థించినట్లు భట్టి తెలిపారు.

Tags:    

Similar News