Bhatti: కవితపై అ‎భియోగాలు వస్తే.. తెలంగాణకు అవమానం అని మాట్లాడటాన్ని ఖండిస్తున్నాం...

Bhatti Vikramarka: తెలంగాణ ప్రజలకు, లిక్కర్‌ స్కాంతో సంబంధం ఏంటి

Update: 2023-03-09 07:42 GMT

Bhatti Vikramarka: కవితకు అనుమానం జరిగితే తెలంగాణకు అవమానం అని కాదు

Bhatti Vikramarka: గాంధేయవాదిగా అధికారంలోకి వచ్చిన ఆప్‌.. లిక్కర్‌ స్కాం చేయడం దేశానికి మాయని మచ్చ అన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ఇప్పటివరకు ఏ ప్రభుత్వం చేయని పెద్ద కుంభకోణం ఆప్‌ ప్రభుత్వం చేసిందని విమర్శించారు. అటు తెలంగాణ ఎమ్మెల్సీ కవితపై కూడా ఫైరయ్యారు భట్టి. లిక్కర్ స్కాంలో నోటీసులు వస్తే తెలంగాణకు అవమానం అనడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు.

Tags:    

Similar News