Bhatti Vikramarka: భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం ప్రమాణస్వీకారం

Bhatti Vikramarka: మల్లు భట్టి విక్రమార్కతో ప్రమాణస్వీకారం చేయించిన గవర్నర్ తమిళిసై.

Update: 2023-12-07 08:07 GMT

Bhatti Vikramarka: భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం ప్రమాణస్వీకారం

Bhatti Vikramarka: తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సర్వం సిద్ధమైంది. తెలంగాణ డిప్యూటీ సీఎం అఫ్ తెలంగాణ మల్లు భట్టి విక్రమార్క హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేశారు. మల్లు భట్టి విక్రమార్కతో ప్రమాణస్వీకారం చేయించిన గవర్నర్ తమిళిసై.

Tags:    

Similar News