Bhatti Vikramarka: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిని కేసీఆర్ అడ్డుకుంటున్నారు
Bhatti Vikramarka: ధరణితో భూమిపై హక్కులు లేకుండా చేశారు
Bhatti Vikramarka: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిని కేసీఆర్ అడ్డుకుంటున్నారు
Bhatti Vikramarka: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిని సీఎం కేసీఆర్ అడ్డుకుంటున్నారని... సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. ధరణితో భూమిపై హక్కులు లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి గనులను ప్రైవేట్ పరం చేస్తున్నారని తెలిపారు. సింగరేణిలో ఉద్యోగాలు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సహజవరులు కాపాడి... స్థానికులకే ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చారు.