Bhatti Vikramarka: తెలంగాణ ఏమైనా కేసీఆర్ జాగీరా?
Bhatti Vikramarka: బిఆర్ఎస్ ను బండకేసి బాదబోతున్నారు
Bhatti Vikramarka: తెలంగాణ ఏమైనా కేసీఆర్ జాగీరా?
Bhatti Vikramarka: తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీని ప్రజలు బండకేసి బాదబోతున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మంజిల్లాలో మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు తన శాఖను సక్రమంగా చూసుకుని, ఖాళీలను భర్తీ చేయకుండా...ఖమ్మం జిల్లా రాజకీయాలతో ఏంపనంటూ మండిపడ్డారు.
ఆస్పత్రుల్లో ఖాళీలను భర్తీ చేయాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. ఖమ్మంజిల్లా చైతన్య వంతమైన జిల్లా అని, వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీనాయకులకు తగిన బుద్ధి చెప్పేందుకు జనం సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.