తెలంగాణలో గ్రాండ్‌గా బతుకమ్మ వేడుకలు

Update: 2019-09-28 16:12 GMT

తెలంగాణలో రంగుపూల జాతర కొనసాగుతోంది. నిజామాబాద్‌లో ఊరూరా ఆడపడచులంతా.. ఆటపాటలతో.. బతుకమ్మ పండుగను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఎంగిలిపూల బతుకమ్మలను మహిళలు, చిన్నారులు రంగ రంగుల పూలతో అందంగా పేర్చి.. ఉత్సాహంగా ఆడిపాడుతున్నారు. కోలాటాల ఆటలతో.. ఆడిపాడుతున్నారు తెలంగాణ అమ్మలక్కలు. ఎస్‌ఎస్‌ఆర్‌ కాళాశాల యాజమాన్యం ఏర్పాటు చుసిన బతుకమ్మ సంబరాల్లో విద్యార్ధులు ఆడిపాడారు. 

Tags:    

Similar News