Bandi Sanjay: ప్రధాని మోడీని కేసీఆర్ అవమానిస్తున్నారు
Bandi Sanjay: కేసీఆర్‌ను దేశ ప్రజలు క్షమించరు
Bandi Sanjay: ప్రధాని మోడీని కేసీఆర్ అవమానిస్తున్నారు
Bandi Sanjay: ప్రధాని మోడీని కేసీఆర్ అవమానిస్తున్నారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. కేసీఆర్‌ను దేశ ప్రజలు క్షమించరని అన్నారు. ప్రపంచంలో గొప్ప నాయకుడు మోడీ అని సర్వేలు చెప్తున్నాయన్నారు. అలాంటి వ్యక్తిని సేల్స్‌మెన్ అంటావా అని కేసీఆర్‌పై బండి సంజయ్ మండిపడ్డారు.