Bandi Sanjay: మోడీ సునామీలో కేసీఆర్ కొట్టుకుపోవడం ఖాయం
Bandi Sanjay: ఎంఐఎంను సంతృప్తి పరిచేందుకు.. సీఎం కేసీఆర్ సమైక్యతా రాగం ఎత్తుకున్నారు
Bandi Sanjay: మోడీ సునామీలో కేసీఆర్ కొట్టుకుపోవడం ఖాయం
Bandi Sanjay: జమిలి ఎన్నికలపై మంత్రి హరీష్‌రావుకు బీజేపీ ఎంపీ బండి సంజయ్ కౌంటరిచ్చారు. జమిలి ఎన్నికలపై కేంద్రం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని, బీఆర్‌ఎస్‌కు జమిలి ఎన్నికలంటే అంత జంకెందుకు అని ప్రశ్నించారు. హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద కిషన్‌రెడ్డి చేపట్టిన నిరాహార దీక్షకు బండి సంజయ్ సంఘీభావం తెలిపారు. దేశద్రోహుల పార్టీని సంతృప్తి పరిచేందుకు సీఎం కేసీఆర్ సమైఖ్యతా రాగాన్ని ఎత్తుకున్నారని ఎంఐఎం పార్టీనుద్దేశించి బండి సంజయ్ ఆరోపణలు చేశారు.