Bandi Sanjay: కేంద్ర బృందం నివేదిక ఆధారంగా కేంద్రం యాక్షన్ ఉంటుంది
Bandi Sanjay: ప్రాజెక్టులో కుంగిన పిల్లర్లకు బాధ్యుడు కేసీఆరే
Bandi Sanjay: కేంద్ర బృందం నివేదిక ఆధారంగా కేంద్రం యాక్షన్ ఉంటుంది
Bandi Sanjay: కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్రం నుండి వచ్చే బృందం నిష్పక్షపాతంగా పని చేస్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. ప్రాజెక్టులో కుంగిన పిల్లర్లకు బాధ్యుడు కేసీఆరేనని ఆరోపించారు. తెలంగాణలో ఉన్న అనుభవం గల ఇంజినీర్ల మాట వినకుండా కేసీఆరే పనులు చేయించాడని అన్నారు. కేంద్ర బృందం నివేదిక ఆధారంగా కేంద్రం యాక్షన్ ఉంటుందంటున్న బండి సంజయ్.