Bandi Sanjay: ప్రధాని చేసిన ప్రకటనతో బీఆర్ఎస్‌లో చీలిక ఏర్పడుతుంది
Bandi Sanjay: తర్వాత సీఎం ఎవరనే గొడవ కేసీఆర్ కుటుంబంలో స్టార్ట్ అయింది
Bandi Sanjay: ప్రధాని చేసిన ప్రకటనతో బీఆర్ఎస్‌లో చీలిక ఏర్పడుతుంది
Bandi Sanjay: తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటన తర్వాత ప్రగతిభవన్‌లో భూకంపం వచ్చిందన్నారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. కేసీఆర్ నిజ స్వరూపాన్ని ప్రధాని బయటపెట్టడంతో సీఎం ఎవరనే గొడవ ఆయన కుటుంబంలో స్టార్టయిందన్నారు. కేటీఆర్ సీఎం అంటూ ప్రధాని చేసిన ప్రకటనతో బీఆర్ఎస్‌లో చీలిక ఏర్పడిందన్నారు బండి సంజయ్. బీఆర్ఎస్ పార్టీలో ఇక నుంచి ఎప్పుడేం జరుగుతుందో తెలియదని అన్నారు. ఆ పార్టీ చీలిపోయే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. బీఆర్‌ఎస్ భ్రష్టుపట్టడానికి కేటీఆర్ మాట తీరే ప్రధాన కారణమని ఆరోపించారు.