Bandi Sanjay: సీఎం కేసీఆర్ MSC పొలిటికల్ సైన్స్ సర్టిఫికేట్‌.. బయటపెట్టాలని బండి సంజయ్ డిమాండ్

Bandi Sanjay: కల్వకుంట్ల కుటుంబంపై బండి సంజయ్ విమర్శలు

Dhatripriya
Published on: 4 April 2023 1:29 PM IST
Bandi Sanjay Comments On Kalvakuntla Family
X

Bandi Sanjay: సీఎం కేసీఆర్ MSC పొలిటికల్ సైన్స్ సర్టిఫికేట్‌.. బయటపెట్టాలని బండి సంజయ్ డిమాండ్

Bandi Sanjay: సీఎం కేసీఆర్ MSC పొలిటికల్ సైన్స్ సర్టిఫికేట్‌ను బయటపెట్టాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. కేటీఆర్, కవిత చదువుకున్న చదువు కమీషన్లు తీసుకోవడానికి ఉపయోగపడ్డాయని విమర్శించారు. కవిత చదువుకుని లిక్కర్ స్కామ్ చేసిందని ఆరోపించారు. చదువుకు పదవులకు ఎలాంటి సంబంధం లేదని...ప్రధాని మోడీని ప్రపంచం గుర్తించిందని బండి సంజయ్ అన్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story