Bandi Sanjay: రాజ్యాంగాన్ని అవమానించిన కేసీఆర్‌కు దేశంలో ఉండే అర్హత లేదు
Bandi Sanjay: మహిళా గవర్నర్‌ను కేసీఆర్ అవమానిస్తున్నారు
Bandi Sanjay: రాజ్యాంగాన్ని అవమానించిన కేసీఆర్‌కు దేశంలో ఉండే అర్హత లేదు
Bandi Sanjay: తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గణతంత్ర వేడుకలు జరిగాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాజ్యాంగ స్ఫూర్తితో ప్రధాని మోడీ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుంటే.. సీఎం కేసీఆర్ రాజ్యాంగ విరుద్ధంగా పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. పరేడ్ గ్రౌండ్స్‌లో గణతంత్ర వేడుకలు కేసీఆర్ ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. కేసీఆర్ నిజాం పోకడలు అవలంభిస్తున్నారని.. రాజ్యాంగాన్ని అవమానించిన కేసీఆర్‌కు దేశంలో ఉండే అర్హత లేదన్నారు.