Bandi Sanjay: బీఆర్ఎస్‌ను పూర్తిగా బొంద పెట్టడమే బీజేపీ లక్ష్యం
Bandi Sanjay: అహంకారం వలనే బీఆర్ఎస్‌ను.. ప్రజలు ఓడించారని కాంగ్రెస్ నేతలు గుర్తుంచుకోవాలి
Bandi Sanjay: బీఆర్ఎస్‌ను పూర్తిగా బొంద పెట్టడమే బీజేపీ లక్ష్యం
Bandi Sanjay: ఎంపీ బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్‌ను పూర్తిగా బొంద పెట్టడమే బీజేపీ లక్ష్యమన్నారు. బీఆర్ఎస్‌ను కూకటివేళ్లతో తొలగించే వరకు బీజేపీ ఊరుకోదని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకరిస్తామన్నారు. బీఆర్ఎస్ లాగే కాంగ్రెస్ మంత్రులు సైతం అహకారంతో మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. అహంకారం వలనే బీఆర్ఎస్‌ను ప్రజలు ఓడించారని కాంగ్రెస్ నేతలు గుర్తుంచుకోవాలన్నారు. పార్టీ ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేస్తానని అన్నారు.