Bandi Sanjay: ప్రజాసంగ్రామ యాత్రలో విద్యార్థులతో ముచ్చటించిన బీజేపీ ఛీఫ్ బండి సంజయ్
Bandi Sanjay: నిర్మల్ జిల్లా లింబ గ్రామంలోని పాఠశాలలో సమస్యలపై సంజయ్ ఆరా
Bandi Sanjay: ప్రజాసంగ్రామ యాత్రలో విద్యార్థులతో ముచ్చటించిన బీజేపీ ఛీఫ్ బండి సంజయ్
Bandi Sanjay: నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గంలో ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొన్న బీజేపీ ఛీఫ్ బండి సంజయ్ మధ‌్యలో విద్యార్థులతో ముచ్చటించారు. లింబ గ్రామంలోని పాఠశాలలో విద్యార్థులతో ముచ్చటించారాయన...పాఠశాలలో నెలకొన్న సమస్యలపై బండి సంజయ్ ఆరా తీశారు. కాగా బండి సంజయ్‌తో సెల్ఫీలు దిగి చిన్నారులు సందడి చేశారు.