Alai Balai: ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అలయ్ బలయ్.. హాజరైన బండారు దత్తాత్రేయ..
Alai Balai: హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అలయ్ బలయ్.. హాజరైన బండారు దత్తాత్రేయ, విద్యాసాగర్‌రావు, వీహెచ్, కిషన్‌రెడ్డి
Alai Balai: ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అలయ్ బలయ్.. హాజరైన బండారు దత్తాత్రేయ..
Alai Balai: హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అలయ్ బలయ్ కార్యక్రమం కొనసాగుతోంది. ఈ కార్యక్రమానికి బండారు దత్తాత్రేయ, విద్యాసాగర్‌రావు, వీహెచ్, కిషన్‌రెడ్డి హాజరయ్యారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా అలయ్.. బలాయ్.. కార్యక్రమం నిర్వహిస్తున్నారు.