ఈటల రాజేందర్‌పై బాల్క సుమన్ ఫైర్
Balka Suman: ఈటల హుజూరాబాద్‌లో ఓడిపోతున్నారు
ఈటల రాజేందర్‌పై బాల్క సుమన్ ఫైర్
Balka Suman: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌పై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్ర విమర్శలు చేశారు. హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్ ఓడిపోబోతున్నాడు కాబట్టే.. గజ్వేల్‌లో పోటీ చేస్తా అంటూ కొత్త రాగం పాడుతున్నారని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌లో ఉన్నప్పుడు కేసీఆర్ పక్కన కూర్చొపెట్టుకుంటే బీజేపీలో ఈటలను కింద కూర్చో పెడుతున్నారని ఎద్దేవా చేశారు. దమ్ముంటే హుజురాబాద్‌లోనే పోటీ చేసి గెలవాలని ఈటల రాజేందర్‌కు బాల్క సుమన్ సవాల్ విసిరారు.