హైదరాబాద్‌ కంచన్‌బాగ్‌ పీఎస్‌ పరిధిలో దారుణం.. మహిళపై కత్తితో దాడి...

Hyderabad: కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు...

Update: 2022-05-27 10:27 GMT

హైదరాబాద్‌ కంచన్‌బాగ్‌ పీఎస్‌ పరిధిలో దారుణం.. మహిళపై కత్తితో దాడి...

Hyderabad: హైదరాబాద్‌ కంచన్‌బాగ్ పీఎస్‌ పరిధిలో దారుణం జరిగింది. ఒమెర్ హోటల్‌ సమీపంలో మహిళపై కత్తితో దాడి చేశారు దుండగులు. ఘటనలో తీవ్రంగా గాయపడ్డ మహిళను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags:    

Similar News