వరంగల్ జిల్లా పైడిపల్లిలో దారుణం.. మహిళపై ఐదుగురు యువకుల సాముహిక అత్యాచారం
Warangal: ఏనుమాముల పోలీసుల అదుపులో నిందితులు
వరంగల్ జిల్లా పైడిపల్లిలో దారుణం.. మహిళపై ఐదుగురు యువకుల సాముహిక అత్యాచారం
Warangal: వరంగల్ జిల్లా పైడిపల్లిలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళపై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులను ఏనుమాముల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.