టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మళ్ళీ మంత్రి కావలని ఎంఐఎం అధినేత అసిదుద్దిన్ ఒవైసీ అన్నారు . ఈ మేరకు ట్విట్టర్ ద్వారా అయన స్పందించారు . మంత్రిగా కేటీఆర్ హయంలో హైదరాబాదు నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలిపేందుకు అయన ఎంతో కృషి చేసారని అసిదుద్దిన్ అన్నారు . తెలంగాణాలో రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ కి మంత్రివర్గంలో కేటీఆర్ కి చోటు దక్కలేదు. ప్రస్తుతం అయన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా అయన భాధ్యతులు నిర్వర్తిస్తున్నారు .
Credit must be given to "ex minister"@KTRTRS ,waiting to see him back in governance https://t.co/ukbi46UIXj
— Asaduddin Owaisi (@asadowaisi) August 26, 2019