Asaduddin Owaisi: టీపీసీసీ చీఫ్ రేవంత్‌పై అసద్ హాట్ కామెంట్స్
Asaduddin Owaisi: రేవంత్ అంతకుముందు ఆర్ఎస్‌ఎస్ మెంబర్
Asaduddin Owaisi: టీపీసీసీ చీఫ్ రేవంత్‌పై అసద్ హాట్ కామెంట్స్
Asaduddin Owaisi: హైదరాబాద్ గోల్కొండలో జరిగిన ప్రజా వేదికలో AIMIM పార్టీ ప్రెసిడెంట్ అసదుద్దీన్ ఒవైసి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై హాట్ కామెంట్స్ చేసారు. కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి ఇప్పుడు ప్రెసిడెంట్ అయ్యాడని అన్నారు. అంతకు ముందు RSS మెంబర్, తెలుగు దేశం పార్టీ నుంచి వచ్చాడని తెలిపారు. సెక్యూలర్ పార్టీ అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడే కాంగ్రెస్ పార్టీ RSS నుంచి వచ్చిన వ్యక్తికి ప్రెసిడెంట్ పదవి ఇవ్వటం ఎంతవరకు కరెక్టో ఆలోచించాలన్నారు.