Arvind Dharmapuri: మోడీ చొరవతో పసుపు రైతులకు మేలు జరిగింది
Arvind Dharmapuri: మోడీ హయాంలో ఆర్టికల్ 370, రామమందిరం,. పసుపు బోర్డు ఏర్పాటు వంటి గొప్ప నిర్ణయాలు తీసుకున్నారు
Arvind Dharmapuri: మోడీ చొరవతో పసుపు రైతులకు మేలు జరిగింది
Arvind Dharmapuri: కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందని ఎంపీ ధర్మపురి అరవింద్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీ 10 స్థానాల్లో విజయం సాధిస్తుందన్నారు. మోడీ హయాంలో ఆర్టికల్ 370, రామమందిరం, పసుపు బోర్డు ఏర్పాటు వంటి గొప్ప నిర్ణయాలు తీసుకున్నారని ఎంపీ అరవింద్ అన్నారు. మోడీ చొరవతో పసుపు రైతులకు మేలు జరిగిందన్నారు. కేంద్రం పసుపు ఎగుమతులు పెంచడం ద్వారా రైతులకు మంచి ధరలు వస్తున్నాయని ఎంపీ అరవింద్ అన్నారు.