దర్శకుడు రాఘవ లారెన్స్‌ సోదరుడుపై ఆర్టిస్ట్‌ ఫిర్యాదు.. వ్యభిచార కూపంలోకి దిగాలని..

Update: 2020-03-10 10:47 GMT
దర్శకుడు రాఘవ లారెన్స్‌ సోదరుడుపై ఆర్టిస్ట్‌ ఫిర్యాదు

దర్శకుడు రాఘవ లారెన్స్‌, సోదరుడు వినోద్‌పై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఆర్టిస్ట్‌ దివ్య ఫిర్యాదు చేశారు. తనను వేధింపులకు గురిచేస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. వారికి సహకరిస్తున్న వారిపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లారెన్స్‌ తమ్ముడు వినోద్‌ లైంగికంగా తనను వేధిస్తున్నాడని వ్యభిచార కూపంలోకి దిగాలని ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు దివ్య ఆరోపిస్తోంది. వినోద్‌ చేస్తున్న చీకటి వ్యాపారాలు తనకు తెలుసనే తనను చంపాలనుకుంటున్నాడని వారి నుంచి తనకు రక్షణ కల్పించాలని కోరారు బాధిత ఆర్టిస్ట్‌.


Full View


Tags:    

Similar News