తొమ్మిది మండలాల్లో కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ల నియామకం

ములుగు నియోజకవర్గంలోని 9 మండలాలకు ఇంచార్జ్ లను నియమిస్తూ, కాంగ్రెస్ పార్టీ మహిళా జాతీయ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క ప్రకటించారు.

Update: 2019-11-25 08:22 GMT
ములుగు ఎమ్మెల్యే సీతక్క

మంగపేట: ములుగు నియోజకవర్గంలోని 9 మండలాలకు ఇంచార్జ్ లను నియమిస్తూ, కాంగ్రెస్ పార్టీ మహిళా జాతీయ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క ప్రకటించారు. ఈ సందర్బంగా సీతక్క మాట్లాడుతూ... ఇంచార్జ్ లు గ్రామాలలో పార్టీ కమిటీలు, అనుబంధ సంఘాల కమిటీ లు, కిసాన్ సెల్, బీసీసెల్, ఎస్సీ సెల్, ఎస్టీ సెల్, యూత్ కాంగ్రెస్ కమిటీలు పూర్తి చేస్తారన్నారు.

మంగపేట మండలానికి కరం చాంద్ గాంధీ, గుడ్ల దేవేందర్ ఏటూరునాగారం మండలానికి ఆక రాధాకృష్ణ, బొల్లు దేవేందర్, కన్నయిగూడెం మండలానికి ఇర్సవడ్ల వెంకన్న,రాధికా తాడ్వాయి మండలానికి గుమ్మడి సోమయ్య, ఈసం యాదన్న గోవిందరావుపేట మండలానికి బైరెడ్డి భగవాన్ రెడ్డి, ఎండీ అయూబ్ ఖాన్, వెంకటాపూర్ మండలానికి గొల్లపెల్లి రాజేందర్ గౌడ్, ముష్నపెల్లి కుమార్ గౌడ్, ఎండీ అహ్మద్ పాషా, ములుగు మండలానికి కందిమళ్ల మధుసూదన్ రెడ్డి, పైడాకుల అశోక్ కొత్తగూడ మండలానికి, కారోజు రమేష్, కోండం రవీందర్ రెడ్డి గంగారాం మండలానికి, చల్లా నారాయణ రెడ్డి, సుంకరబోయిన మొగిలి లను ఇంచార్జ్ లుగా నియమించారు.


Tags:    

Similar News