సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ
* అసెంబ్లీ సమావేశాలు, పలు అంశాలపై చర్చ
సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ
AP Cabinet: సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ అయింది. అసెంబ్లీ సమావేశాలు, పలు అంశాలపై మంత్రివర్గం చర్చిస్తోంది. మోడల్ స్కూల్, A.P.E.R.I.S ఉద్యోగుల విరమణ వయసు 62ఏళ్లకు పెంపుపై కేబినెట్‌లో చర్చిస్తున్నారు. అలాగే జిందాల్ స్టీల్‌కు రామాయపట్నం పోర్టులో క్యాప్టివ్ బెర్త్ కేటాయింపు ప్రతిపాదనపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వివిధ సంస్థలకు భూ కేటాయింపులు, విశాఖలో పెట్టుబడుల సదస్సుపైనా కేబినెట్‌లో చర్చిస్తారని సమాచారం.