Breaking News: మాదాపూర్ పీఎస్ పరిధిలో మరో హిట్ అండ్ రన్
Breaking News: కేబుల్ బ్రిడ్జిపై ఇద్దరిని ఢీకొట్టిన గుర్తు తెలియని కారు
Breaking News: మాదాపూర్ పీఎస్ పరిధిలో మరో హిట్ అండ్ రన్
Breaking News: మాదాపుర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హిట్ అండ్ రన్ లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. కేబుల్ బ్రిడ్జిపై అర్ధరాత్రి ఫొటోలు దిగుతున్న ఇద్దరు వ్యక్తులను గుర్తు తెలియని కారు ఢీకొట్టింది. ప్రమాదంలో అనీల్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ప్రమాదానికి కారణమైన కారును గుర్తంచేందుకు పోలీసులు సీసీ టీవీ ఫుటేజి పరిశీలిస్తున్నారు. మాదాపూర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.