టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి AVN రెడ్డి.. బీజేపీలో జోష్ నింపిన అమిత్ షా ట్వీట్..
Amit Shah: తెలంగాణ ప్రజలు అవినీతితో విసిగిపోయారు
టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి AVN రెడ్డి.. బీజేపీలో జోష్ నింపిన అమిత్ షా ట్వీట్..
Amit Shah: మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించిన AVN Reddyకి అభినందనలు తెలిపుతూ ట్వీట్ చేశారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా. తెలంగాణ ప్రజలు అవినీతితో విసిగిపోయారని.. మోడీ నాయకత్వంలోని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారనే విషయం ఈ విజయంతో తేటతెల్లమైందన్నారు అమిత్‌షా.