నేడు తెలంగాణకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా

Amit Shah: రాత్రి హైదరాబాద్‌కు చేరుకోనున్న అమిత్‌షా

Update: 2023-10-26 03:49 GMT

నేడు తెలంగాణకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా

Amit Shah: ఇవాళ తెలంగాణకు కేంద్రహోంమంత్రి అమిత్ షా రానున్నారు. రాత్రి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు రానున్న అమిత్ షా.. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో నేషనల్ పోలీస్ అకాడమీకి చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేసి.. రేపు నేషనల్ పోలీస్ అకాడమిలో జరిగే పాసింగ్ ఔట్ పరేడ్‌కి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. రేపు మధ్యాహ్నం సూర్యాపేటలో జరిగే జనగర్జన సభలో పాల్గొంటారు. ఈ పర్యటనలో అమిత్ షా తెలంగాణ ముఖ్య నేతలతో సమావేశమవనున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు.

Tags:    

Similar News