Harish Rao: హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరిన అంబర్‌పేట శంకరన్న
Harish Rao: ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఆధ్వర్యంలో కార్యక్రమం
Harish Rao: హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరిన అంబర్‌పేట శంకరన్న
Harish Rao: జనతా లీడర్‌గా పేరున్న అంబర్ పేట శంకరన్న బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అధ్వర్యంలో, మంత్రి హరీశ్ రావు సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. హరీష్ రావు పార్టీ కండువా కప్పి శంకరన్నను పార్టీలోకి ఆహ్వానించారు. గత కొన్ని రోజులుగా ప్రజాసేవ చేస్తున్న శంకరన్న పార్టీలో చేరటంతో అంబర్‌పేటలో బీఆర్ఎస్‌కు మరింత బలం చేకూరిందని హరీష్ రావు అన్నారు.