Hyderabad: నగ్న వీడియోలు విక్రయిస్తున్న దంపతులు.. లైవ్ స్ట్రీమింగ్ కూడా..
Hyderabad: హైదరాబాద్ అంబర్‌పేట్‌లో నగ్న వీడియోలు ఆన్‌లైన్‌లో స్ట్రీమింగ్ చేస్తూ డబ్బు ఆర్జిస్తున్న దంపతులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Hyderabad: నగ్న వీడియోలు విక్రయిస్తున్న దంపతులు.. లైవ్ స్ట్రీమింగ్ కూడా..
Hyderabad: హైదరాబాద్ అంబర్‌పేట్‌లో నగ్న వీడియోలు ఆన్‌లైన్‌లో స్ట్రీమింగ్ చేస్తూ డబ్బు ఆర్జిస్తున్న దంపతులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన పోలీసులు, ఈ దంపతులు తమ న్యూడ్ వీడియోలను ఆన్‌లైన్‌లో ప్రసారం చేస్తున్నట్లు గుర్తించారు.
వీరి వద్దకు డబ్బు పంపిన వారికి స్ట్రీమింగ్ లింకులు, వీడియోలు పంపిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, దంపతుల నుంచి కెమెరాలు, లైవ్ స్ట్రీమింగ్ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకుని మరింత విచారణ కొనసాగిస్తున్నారు.