Akbaruddin Owaisi: ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్‌ ప్రమాణ స్వీకారం

Akbaruddin Owaisi: అక్బరుద్దీన్‌కు అభినందనలు తెలిపిన సీఎం రేవంత్

Update: 2023-12-09 03:41 GMT

Akbaruddin Owaisi: ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్‌ ప్రమాణ స్వీకారం

Akbaruddin Owaisi: తెలంగాణ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకారంచేశారు. రాజ్‌ భవన్‌లో గవర్నర్ తమిళిసై అక్బరుద్దీన్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం చేసిన అక్బరుద్దీన్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి హాజరయ్యారు. ప్రొటెం స్పీకర్‌ ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.

Tags:    

Similar News