Airplane: లారీ ఎక్కిన విమానం

*హైదరాబాద్‌ టు నాగ్‌పూర్ రోడ్ జర్నీ

Update: 2022-09-23 05:00 GMT

Airplane: లారీ ఎక్కిన విమానం

Airplane: హైదరాబాద్‌ టు నాగ్‌పూర్ వైపు లారీలో విమానాన్ని తరలించారు. నేరేడిగొండ మండలంలోని టోల్ ప్లాజా వద్ద లారీపై తీసుకువెళ్తున్న విమానాన్ని చూడడానికి జనాలు ఎగబడ్డారు. లారీ వెనుక భాగంలో ఉన్న టాటా ఎయిర్‌బస్‌ A-320 విమానాన్ని చూసి దారి పొడవునా ప్రయాణికులు ఆసక్తిగా ఫోటోలు తీశారు. అయితే ఈ విమానాన్ని మరమ్మతుల కోసం హైదరాబాద్‌ నుంచి నాగ్‌పూర్ తరలిస్తోంది టాటా సంస్థ.

Tags:    

Similar News