Akbaruddin Owaisi: ఇది గాంధీభవన్ కాదు.. తెలంగాణ శాసనసభ
Akbaruddin Owaisi: తెలంగాణ అసెంబ్లీ నుంచి ఎంఐఎం వాకౌట్ చేసింది. సభను నడుపుతున్న తీరును నిరసిస్తూ ఆ పార్టీ సభ్యులు బయటకు వచ్చారు.
Akbaruddin Owaisi: ఇది గాంధీభవన్ కాదు.. తెలంగాణ శాసనసభ
Akbaruddin Owaisi: తెలంగాణ అసెంబ్లీ నుంచి ఎంఐఎం వాకౌట్ చేసింది. సభను నడుపుతున్న తీరును నిరసిస్తూ ఆ పార్టీ సభ్యులు బయటకు వచ్చారు. సమావేశాల నిర్వహణపై ఎమ్మెల్యే అక్బరుద్దీన్ మండిపడ్డారు. తాను సభ ముందు ఉంచిన ప్రశ్నలను మార్చడం, డిలీట్ చేయడం ఏంటని ప్రశ్నించారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడంలో ప్రభుత్వం ఫెయిల్ అవుతోందని ఆరోపించారు. ఇది గాంధీభవన్ కాదు.. శాసన సభ అంటూ సభ నుంచి వాకౌట్ చేశారు అక్బరుద్దీన్.