Revanth Reddy: పొత్తుపై క్లారిటీ.. కాసేపట్లో సీపీఐ కార్యాలయానికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

Revanth Reddy: కాంగ్రెస్‌కు మద్దతా అనే అంశంపై స్పష్టత వచ్చే అవకాశం

Update: 2023-11-06 10:43 GMT

Revanth Reddy: పొత్తుపై క్లారిటీ.. కాసేపట్లో సీపీఐ కార్యాలయానికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి 

Revanth Reddy: మరికాసేపట్లో సీపీఐ కార్యాలయానికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రానున్నారు. కాంగ్రెస్్తో సీపీఐతో పొత్తు అంశంపై చర్చించనున్నట్టు తెలుస్తుంది. సీపీఐకి కేటాయించే స్థానంపై రేవంత్ రెడ్డి ప్రకటన చేయనున్నారు. కొత్తగూడెంతోపాటు మరో స్థానం ఇచ్చేందుకు కాంగ్రెస్ ఓకే చెప్పింది. ఆ స్థానం ఏంటన్నది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు మునుగోడులో సీపీఐ ఫ్రెండ్లీ కాంటెస్ట్ చేస్తుందా... లేక కాంగ్రెస్ కే పూర్తి మద్దతు ప్రకటిస్తుందా.. అన్న అంశంపై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.

Tags:    

Similar News