Revanth Reddy: కాసేపట్లో ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు రేవంత్ రెడ్డి
Revanth Reddy: ప్రమాణస్వీకారం, మంత్రివర్గ కూర్పుపై చర్చలు జరిపిన రేవంత్
Revanth Reddy: కాసేపట్లో ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు రేవంత్ రెడ్డి
Revanth Reddy: సీఎల్పీగా ఎన్నికైన రేవంత్ రెడ్డి కాసేపట్లో ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరతారు. నిన్న రాత్రి నుంచి ఇవాళ్టి వరకు సోనియా, ఖర్గే సహా పలువురు కాంగ్రెస్ పెద్దలతో వరుసభేటీలు నిర్వహించిన రేవంత్.. ప్రమాణస్వీకారం, మంత్రివర్గ కూర్పుపై చర్చలు జరిపారు. రేపటి ప్రమాణస్వీకారానికి వారికి ఆహ్వానం అందించారు.