CM KCR: రేపు సీఎం కేసీఆర్‌ ఏరియల్‌ సర్వే

CM KCR: వరద ముంపు ప్రాంతాలను పరిశీలించనున్న సీఎం కేసీఆర్

Update: 2022-07-16 04:38 GMT

CM KCR: రేపు సీఎం కేసీఆర్‌ ఏరియల్‌ సర్వే

CM KCR: రేపు సీఎం కేసీఆర్‌ ఏరియల్‌ సర్వే నిర్వహించనున్నారు. వరద ముంపు ప్రాంతాలను ఆయన పరిశీలించనున్నారు. వరద సహాయక చర్యలు పర్యవేక్షించనున్నారు. అనంతరం వరద బాధితులకు అందుతున్న సహాయ, సహకారాలు, వరద నష్టంపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకోనున్నారు.

Full View


Tags:    

Similar News