ఆజాద్ ఎన్‌కౌంటర్ కేసులో పోలీసులకు ఎదురుదెబ్బ

తుది తీర్పును వెల్లడించిన ఆదిలాబాద్ జిల్లా కోర్టు

Update: 2022-12-13 14:55 GMT

ఆజాద్ ఎన్‌కౌంటర్ కేసులో పోలీసులకు ఎదురుదెబ్బ

Adilabad: ఆజాద్ ఎన్‌కౌంటర్ కేసులో పోలీసులకు ఎదురుదెబ్బ తగిలింది. ఆదిలాబాద్ జిల్లా కోర్టు తుది తీర్పును వెల్లడించింది. ఎన్‌కౌంటర్‌లో 29 మంది పోలీసులను నిందితులుగా పేర్కోంది. 3 నెలల్లోగా ప్రాసిక్యూట్ చేయాలని జిల్లా జడ్జి ఆదేశించారు.

Tags:    

Similar News