Khammam: ఉమ్మడి ఖమ్మం జిల్లా వెంగన్నపేటలో ప్రమాదం

Khammam: గేదెలు అడ్డురావడంతో బావిలో పడిపోయిన కారు

Update: 2023-01-11 10:22 GMT

Khammam: ఉమ్మడి ఖమ్మం జిల్లా వెంగన్నపేటలో ప్రమాదం

Khammam: ఉమ్మడి ఖమ్మం జిల్లా తల్లాడ మండలం వెంగన్నపేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై గేదెలు అడ్డురావడంతో అదుపుతప్పి కారు బావిలో పడిపోయింది. ప్రమాదంలో డ్రైవర్‌కు స్వల్పగాయాలయ్యాయి. ప్రమాదానికి గురైన కారును స్థానికులు బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు.

Tags:    

Similar News