ఇవాళ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మునుగోడు ఉపఎన్నికపై సమీక్ష

BJP: తొలిసారి సమావేశం కానున్న మునుగోడు ఉపఎన్నిక స్టీరింగ్‌ కమిటీ

Update: 2022-09-24 04:42 GMT

ఇవాళ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మునుగోడు ఉపఎన్నికపై సమీక్ష

BJP: ఇవాళ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మునుగోడు ఉపఎన్నిక స్టీరింగ్‌ కమిటీ మొదటి సమావేశం జరగనుంది. ఈ భేటీలో మునుగోడు ఉపఎన్నికపై సమీక్ష నిర్వహించనున్నారు. ఉపఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహంపై స్టీరింగ్‌ కమిటీ సభ్యులు చర్చించనున్నారు.




Tags:    

Similar News